Thursday, 3 February 2011

ఫండిత శ్రీరామశర్మ ఆచార్య గారి జన్మశతాబ్ధి,వసంతపంచమి సందర్భముగ


6-02-2011:ఆదివారం సాయంత్రము 5.00 కి 108 కలశములతొ శోభాయాత్ర సత్యనారాయణపురం 5 నెం పోలీసుస్టేషన్ దగ్గర ఆంజనేయస్వామి గుడి నుండి బయలుదేరును.
7-02-2011:సోమవారం ఉదయం 7.00 గం ల నుండి సాయంత్రము 7.00 గం వరకు అఖండజపము జరుగును
8-02-2011:మంగళవారము ఉదయం 10.00 గం ల నుండి నవకుండి గాయత్రి యజ్ఞము జరుగును.

కులమత బేధము లేకుండ అందరు పాల్గొనవచ్చును..ఎటువంటి రుసుము చెల్లించనవసరము లేదు
కార్యక్రమము జరుగు స్థలము:
Lotus Landmark
Sektar-4, Road no-5,Plot No 16,
KedareswarPeta,
Vijaywada
వివరములకు సంప్రదించండి
Vijayawada Sub Zone Yug Shakthi Gayatri Kendra
D.No.27-33-6, Opp. Main Super
Bazar, Bander Road,
Vijayawada-02
AP
ph: 0866-6616570

No comments:

Post a Comment